దుబాయ్:నేషనల్ డే సంధర్భంగా ఉచిత పార్కింగ్
- November 28, 2018
దుబాయ్:దుబాయ్ రోడ్స్ & ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఏ) డిసెంబర్ 2 (ఆదివారం),డిసెంబర్ 3 (సోమవారం) మాత్రమే ఉచిత పార్కింగ్‌ని తమ పార్కింగ్ బేస్‌లో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. యూఏఈ 47వ జాతీయ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.కస్టమర్ హప్పినెస్స్ సెంటర్లు అన్ని నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు మూసివేసిఉంటాయి ఇదిలా వుంటే, తమ స్మార్ట్ సెంటర్స్ ఉమ్ అల్ రమూల్,హెడ్ ఆఫీస్ పని చేస్తాయి.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







