వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుదల
- December 23, 2015
నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వివరాల ప్రకారం గత ఏడాదిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని తేలింది. ఈ తగ్గుదల 26.6 శాతంగా ఉంది. 2014లో 13,157 వాహనాలు రిజిస్ట్రేషన్ జరగ్గా, అది 2015లో 95,540గా ఉంది. అయితే ప్రభుత్వ మరియు స్కూల్ వాహనాల రిజిస్ట్రేషన్లో పెరుగుదల కనిపించింది. కమర్షియల్ మరియు అద్దె వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ప్రైవేటు మరియు టాక్సీ వాహనాలు, మోటర్ బైక్స్ మరియు ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు బాగా తగ్గినట్లు తెలుస్తుంది. ఈ తగ్గుదల 36.3 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







