అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

- December 01, 2018 , by Maagulf
అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్(94) మృతిచెందారు. ఈ విషయాన్నీ ఆయన అధికారిక ప్రతినిధి జిమ్ మెగ్రాత్ వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com