ఒమన్‌లో 22వ బ్రాంచ్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- December 01, 2018
మస్కట్: లులు గ్రూప్ తమ 22వ హైపర్ మార్కెట్‌ని ఒమన్‌లో ప్రారంభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లులు సంస్థకు చెందిన హైపర్ మార్కెట్స్ సంఖ్య 155కి చేరుకుంది. సౌత్ అల్ షర్కియా గవర్నర్ షేక్ అబ్దుల్లా బిన్ ముస్తాహిల్ బిన్ సలీమ్ షమాస్ ప్రారంభించిన ఈ ఔట్‌లెట్ సుర్‌లో మొదటిది. ఒమన్ 48వ జాతీయ దినోత్సవం రోజున ఈ షోరూంను ప్రారంభించడం గమనార్హం. ఈ సందర్భంగా లులు గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్‌అలి మాట్లాడుతూ, ఒమన్ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. తమ గ్రూప్‌లో 2,500 ఒమనీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారనీ, వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 3,000కి చేరుకుంటుందని యూసుఫ్ అలి వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







