రేపే ధనుష్ 'మారి 2' ట్రైలర్ రిలీజ్
- December 04, 2018
తమిళ కుర్ర హీరో ధనుష్ తొలిసారిగా ఫిదా బ్యూటీ సాయి పల్లవితో కలసి నటిస్తున్న తమిళ మూవీ మారి 2. గతంలో వచ్చి హిట్ కొట్టిన మారి మూవీకి ఇది సీక్వెల్.. బాలాజీ మోహన్ ఈ మూవీకి దర్శకుడు..ఈ మూవీ ఈ నెల 21వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







