యాన్బులో భారీ వర్షం కురిసే అవకాశం
- December 05, 2018
జెడ్డా: ప్రెసిడెన్సీ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (పిఎంఇ), యాన్బులో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సివిల్ డిఫెన్స్, ఇప్పటికే పౌరులకు భారీ వర్షాల విషయమై హెచ్చరికలు జారీ చేసింది. వ్యాలీస్‌లోనూ, ఫ్లడెడ్ ఏరియాస్‌లోనూ వుండేవారు అప్రమత్తంగా వుండాలని ఆ హెచ్చరికల్లో అధికారులు పేర్కొన్నారు. పిక్నికర్స్, డిజర్ట్ ట్రావెలర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకర ప్రాంతాల జోలికి వెళ్ళకూడదు. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా సమస్యలు తలెత్తుతాయి గనుక ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలి. ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఇటీవల పలువురు ప్రాణాలు కోల్పోయారు కింగ్‌డమ్‌లో.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







