పోస్ట్ పార్సెల్‌లో సెక్స్ టూల్స్
- December 05, 2018
కువైట్ సిటీ: హతీమ్ పోస్ట్ ఆఫీస్‌లోని ఓ పార్సెల్ టూల్లో సెక్స్ టూల్స్ దర్శనమిచ్చాయి. ఓ జిసిసి దేశం నుంచి అరబ్ వలసదారుడికి ఈ పార్సెల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్సెల్ అందుకోవాల్సిన వ్యక్తిని ప్రస్తుతం విచారిస్తున్నారు. పార్సెల్‌లో ఇమ్మోరల్ సెక్స్ మెటీరియల్ వున్నందున, సంబంధిత అధికారిక వర్గాలు వాటిని సీజ్ చేసుకుని, కేసుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ కస్టమ్స్ - జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ మెషాన్ అల్ సయీది మాట్లాడుతూ, అబ్దాలి బోర్డర్ కస్టమ్స్ ఆఫీసర్స్, అరబ్ వలసదారుడు 1.6 కిలోగ్రాముల షాబుని స్మగుల్ చేస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఇరాక్ నుంచి ఈ షాబు, దేశంలోకి స్మగుల్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







