కొత్త క్యాబినెట్లో కొత్తగా ముగ్గురికి ఛాన్స్
- December 05, 2018
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, రాయల్ డిక్రీ ద్వారా క్యాబినెట్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్లో కొత్తగా ముగ్గురికి ఛాన్స్ దక్కింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో కొత్త క్యాబినెట్ పనిచేయనుంది. షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ నేషనల్ ఎకానమీగా షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫాని రీప్లేస్ చేశారు. మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ నౌమి, డిఫెన్స్ ఎఫైర్స్ మినిస్టర్‌గా అపాయింట్ అయ్యారు. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ నేషనల్ ఎకానమీగా నియమితులు కాకముందు షేక్ సల్మాన్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ - చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







