అత్యాచారం: నిందితుడికి జీవిత ఖైదు
- December 05, 2018
దుబాయ్‌లోని ఓ విల్లాలో ఓ వ్యక్తి, ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. కోర్టు రికార్డుల ప్రకారం 24 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఈజిప్ట్‌కి చెందిన 23 ఏళ్ళ మహిళను, తన బెడ్రూమ్లో లాక్ చేసి, ఆమెను దారుణంగా కొట్టి, ఆమెపై అత్యాచారానికి దిగాడు. ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ కూడా చేశాడు నిందితుడు. ఈ నేపథ్యంలో నిందితుడిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించడం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జూన్ 4న ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







