దుబాయ్ కమ్యూనిటీలో స్టీల్ గ్యాస్ సిలెండర్స్ బ్యాన్
- December 05, 2018
స్టీల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిసి) సిలెండర్లు, దుబాయ్ అల్ ఖయిల్ గేట్ నుంచి ఎంటర్ అయ్యేందుకు ఇకపై వీలుండదు. డిసెంబర్ 15 నుంచి వీటిపై బ్యాన్ విధిస్తున్నట్లు కమ్యూనిటీ మేనేజ్మెంట్ పేర్కొంది. ఎమిరేట్స్ గ్యాస్‌తో ఈ సంస్థ గతంలో ఒప్పందం కుదుర్చుకుని, కేవలం కాంపోజిట్ సిలెండర్లు మాత్రమే వినియోగించాలనే నిర్ణయానికి వచ్చింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అప్రూవ్ చేసిన ఈ సిలెండర్లు యూఏఈలో వినియోగం ఇదే తొలిసారి అని రెసిడెంట్స్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా వీటిని గనుక రిజిస్టర్ చేసుకోకపోతే, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని ఆ రెసిడెంట్స్ చెబుతున్నారు. ఆగస్ట్ 2016లో చోటు చేసుకున్న పేలుడు, ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో అప్పటినుంచి కమ్యూనిటీ, స్టీల్ సిలెండర్స్ని బ్యాన్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







