కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
- December 06, 2018
బహ్రెయిన్: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సాక్షిగా సఖిర్ ప్యాలెస్‌లో కొత్త గవర్నమెంట్ కానిస్టిట్యూషనల్ ఓత్ తీసుకుంది. కింగ్ హమాద్, నిన్ననే ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, క్రౌన్స్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫాలతో మాట్లాడారు. ప్రీమియర్, కొత్త గవర్నమెంట్‌ని కింగ్‌కి పరిచయం చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కింగ్, కీ నోట్ స్పీచ్ ఇచ్చారు. గవర్నమెంట్ మెంబర్స్ ఈ సందర్భంగా కింగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు ఎరిగి వ్యవహరించాలనీ, మెరుగైన పాలన అందించాలని కింగ్ సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







