బెగ్గింగ్: టూరిస్ట్ ఫ్యామిలీ అరెస్ట్
- December 08, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, బెగ్గింగ్ అలాగే మహిళా డ్రైవర్లను వేధిస్తున్న కేసులో టూరిస్ట్ ఫ్యామిలీని అరెస్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ నుంచి అందిన సమాచారం నేపథ్యంలో అరబ్ కుటుంబాన్ని కారుతో సహా అరెస్ట్ చేశారు. ఈ కుటుంబం, రోడ్లపై వెళ్ళే కార్లను ఆపి, అందులో ప్రయాణిస్తున్నవారిపై ఒత్తిడి చేసి డబుబ్లఉ తీసుకుంటుండడం, డబ్బులు ఇవ్వకపోతే వేధింపులకు గురిచేయడం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విజిట్ వీసాపై ఈ కుటుంబం ఒమన్‌కి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







