పరగడుపున కాలిఫ్లవర్ రసం తాగితే...
- December 10, 2018
కాలిఫ్లవర్ అన్ని కాలాల్లో లభిస్తుంది. చలికాలంలో మరింత ఎక్కువగా దొరుకుతుంది. వీటి ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. ఈ కాలిఫ్లవర్‌ను గోబిపువ్వు అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి కాలిఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.
* కాలిఫ్లవర్‌ను తరచుగా ఆరగించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
* గోబి పువ్వును తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.
* దీని ఆకులను సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
* వ్యాధుల బారినపడివారు ఈ ఆకులు తింటే త్వరగా కోలుకుంటారు.
* ప్రతి రోజూ 50 గ్రాముల కాలిఫ్లవర్ ఆకులు తింటే దంత సమస్యలు ఉండవు.
* దంతాలు, చిగుళ్లు మరింత దృఢంగా మారుతాయి.
* వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
* ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున కాలిఫ్లవర్ రసాన్ని తాగితే కేన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
* జీర్ణాశయంతో పాటు పేగులు శుభ్రం చేస్తుంది.
* శరీరానికి ఏదేని గాయమైతే కాలిఫ్లవర్ ఆకుల రసం రాస్తే తక్షణం తగ్గిపోతుంది. పుండ్లు త్వరగా మాయమైపోతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







