ప్రెస్ మీట్ @ 4
- December 11, 2018
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ని భారీ మెజార్టీ తో గెలిపించినందుకు గాను తెలంగాణ ప్రజలకు థాంక్స్ చెప్పేందుకు కేసీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా ప్రెస్ మీట్ ఏర్పటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు లో 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నది.
దీంతో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు 3.45 గంటలకు కేసీఆర్ చేరుకుని అనంతరం విలేకరులతో సమావేశం ఏర్పటు చేయనున్నారు. మరి ఈ సమావేశంలో ఏమి మాట్లాడతారో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







