18న 'మణికర్ణిక' ట్రైలర్
- December 12, 2018
వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం మణికర్ణిక. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథని అందించారు. క్రిష్ దర్శకత్వం వహించి కొంత భాగం పూర్తి చేశాడు.. అయితే అతడు ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో మణికర్ణిక పాత్రలో నటిస్తున్న కంగనా రనౌట్ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 18వ తేదిన విడుదల చేయనున్నారు.. కాగా ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకే రోెజు విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







