డ్రగ్స్ స్మగ్లింగ్: కస్టమ్స్ అధికారి అరెస్ట్
- December 13, 2018
కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ అత్యంత చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కస్టమ్స్ అధికారి ఒకరు పట్టుబడ్డారు. ఇరాకీ ట్రక్ డ్రైవర్ అలాగే బెడౌన్ డ్రగ్ డీలర్‌కి సహకరించాడనే అభియోగాలు ఆ అధికారిపై మోపబడ్డాయి. అబ్దాలి బోర్డర్ పోస్ట్ మీదుగా 180 కిలోల డ్రగ్స్ (హాషిష్)ని తరలించేందుకు కస్టమ్స్ అధికారి, నిందితులకు సహకరించాడు. ఇందుకోసం 30,000 కువైటీ దినార్స్ లంచం తీసుకున్నట్లు విచారణలో కస్టమ్స్ అధికారి అంగీకరించారు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







