ఎన్టీఆర్ బయోపిక్.. ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్స్ ఫిక్స్
- December 13, 2018
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథతో.. నటసింహం బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ మూవీ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ సంక్రాంతి బరిలో దిగుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి ట్రైలర్ మరియు ఆడియో రిలీజ్ డేట్స్‌ని మూవీ యూనిట్ ప్రకటించింది.
డిసెంబర్ 16న ఈ మూవీ ట్రైలర్‌ను, అలాగే డిసెంబర్ 21న ఆడియోను రిలీజ్ చేయనున్నారు. నిమ్మకూరులో ఈ ఆడియో ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేయటానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







