రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్‌గెహ్లాట్
- December 13, 2018
న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్‌గెహ్లాట్‌ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పలువురు సీనియర్ నేతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. తొలుత రాహుల్‌తో సమావేశమైన రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్‌పైలెట్ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన అశోక్‌గెహ్లాట్‌ను మరోసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







