ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసిన కేంద్రం
- December 18, 2018
న్యూడిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. ప్రత్యేక హోదాపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రం ఏపీకి హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమల్లో లేదని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







