ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది
- December 18, 2018
ఐపీఎల్ 2019 కోసం వేలం కొనసాగుతోంది... తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో
- పేసర్ ఉనాద్కట్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
- ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
- ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది.
- వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్‌మైర్‌ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
- హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్‌ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.
- మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి.
- హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. - ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది.
- వికెట్ కీపర్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది.
- విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది.
- షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా... మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
- ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..