హెచ్ఈసీఎల్లో ఉద్యోగావకాశాలు
- December 20, 2018
హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఐటీఐ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 08 జనవరి 2019.
సంస్థ పేరు : హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 150
పోస్టు పేరు : ఐటీఐ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019
విద్యార్హతలు:
ఐటీఐ ట్రెయినీ: హైస్కూలు/10 వతరగతితో పాటు ఐటీఐ
డిప్లొమా ట్రైయినీ ఇంజనీర్: ఇంజనీరింగ్లో డిప్లొమా
వయస్సు : 1 డిసెంబర్ 2018 నాటికి 28 ఏళ్లు
వేతనం:
ఐటీఐ ట్రెయినీ నెలకు రూ. 6000/-
డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ: నెలకు రూ. 8000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.800/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019
Link :https://goo.gl/jrtqEJ?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







