అసిన్ పెళ్లి తేదీ 2016...
- December 24, 2015
అసిన్ పెళ్లి తేదీ ఖరారైంది తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సినీనటి అసిన్ పెళ్లి తేదీ ఖరారైంది. మైక్రోమాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో ఆమె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరంలో వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారు. జనవరి 23న తాను రాహుల్శర్మని వివాహం చేసుకోనున్నట్లు అసిన్ ఓ వార్తాపత్రికకు తెలిపినట్లు సమాచారం. వీరి వివాహం దిల్లీలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







