షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్
- December 22, 2018
యూ.ఏ.ఈ:డిసెంబర్ 22వ తేదీని షార్టెస్ట్ డేగా అభివర్ణించారు అరబ్ యూనియన్ - స్పేస్ అండ్ ఆస్ట్రానమీ సైన్సెస్ (ఎయుఎఎస్) మెంబర్ ఇబ్రహీమహ అల్ జర్వాన్. సదరన్ హెమీస్పియర్‌లో ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ వైపుగా సూర్యుడి గమనం వుంటుందనీ, ఈ కారణంగా షార్టెస్ట్ డేగా డిసెంబర్ 22ని గుర్తించామని తెలిపారు. అల్ జర్వాన్ మాట్లాడుతూ డిసెంబర్ 20, 21, 22 లేదా 23 తేదీలల్లో లాంగెస్ట్ మిడ్నైట్ ఏరియా (నార్త్ పోల్) వుంటుందని అన్నారఱ. ఈ సమయంలో నార్త్ ఆఫ్ ది ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వైపు డైరెక్ట్ సన్లైన్ వుండదు. నవంబర్ హెమీస్పియర్‌లో ఈ రోజు డేలైట్ అతి తక్కువ గంటలు మాత్రమే వుంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







