లైసెన్స్‌లేని స్లాటర్ హౌస్‌లకు జరీమానా
- December 22, 2018
మస్కట్:నార్త్ బతినా గవర్నరేట్‌లో లైసెన్స్‌లేని రెండు పౌల్ట్రీ స్లాటర్ హౌస్‌లకు జరీమానా విదించారు అధికారులు. మరోపక్క 10 మంది ఇల్లీగల్ స్ట్రీట్ వెండర్స్‌ని కూడా అరెస్ట్ చేసినట్లు మునిసిపల్ అథారిటీస్ వెల్లడించాయి. శానిటరీ కండిషన్స్ నిబంధనలకు విరుద్ధంగా వుండడంతో స్లాటర్ హౌస్‌లకు జరీమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూపర్ విజన్ అండ్ హెల్త్ ఇన్స్పెక్షన్లో భాగంగా నార్త్ బతినా గవర్నరేట్‌లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ తనిఖీలు నిర్వహించింది. సువైక్ మునిసిపాలిటీ సైతం పౌల్ట్రీ స్లాటర్ హౌస్‌లపై తనిఖీలు నిర్వహించింది. రెండు అనాథరైజ్డ్ సైట్స్‌కి కూడా జరీమానా విధించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







