స్విగ్గీలో పెట్టుబడుల వెల్లువ..
- December 22, 2018
దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ కనబడుతుంది. జోమాటో, ఫుడ్ ఫండా, ఉబర్ ఈట్స్ వంటి వాటి పోటీని తట్టుకుని మరీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ కంపెనీ నిలదొక్కుకుంది. దాదాపు దేశ వ్యాప్తంగా తన నెట్ వర్క్‌ను విస్తరించేందుకు గానూ స్విగ్గీ ఇప్పటికే నిధుల సమీకరణను ప్రారంభించింది.
గతంలో నాస్పెర్, DST గ్లోబల్ వంటి కంపెనీలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి. వీటి విలువ రూ. 1500 కోట్లుగాఉంది. తాజాగా స్విగ్గీ కంపెనీ మరో రూ. 7000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. టెన్సెంట్, హిల్ హౌజ్ క్యాపిటల్స్, వెల్లింగ్ టన్ మేనేజ్మెంట్ కంపెనీల నుండి ఈ నిధులు సేకరించినట్టు స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







