జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న కృష్ణంరాజు
- December 23, 2018
అఖిల భారత శోభన్‌బాబు ేసవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పేరు మీద పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 25న ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారం అందచేస్తున్నట్లు శోభన్‌బాబు ేసవా సమితి కన్వీనర్ ఎం.సుధాకర్‌బాబు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







