శబరిమల:సన్నిధానం సమీపంలోకి చేరుకున్నఇద్దరు మహిళలు..
- December 24, 2018
కేరళ:శబమరిమలలో ప్రశాంతత కరువైంది.. ఆదివారం ఏర్పడిన ఉద్రిక్తలు.. రెండో రోజూ కొనసాగుతున్నాయి. పంబ ప్రాంతం వార్ జోన్‌గా మారింది. ఆదివారం 11 మంది మహిళల బృందం అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకుంది. ఆలయానికి వెళ్తున్న మహిళా భక్తుల్ని ఆందోళనకారులు అడ్డుకోవడంతో శబరిమల రణరంగంగా మారింది.
సోమవారం సన్నిధానానికి కిలోమీటర్ సమీపంలోకి ఇద్దరు మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.. దీంతో వారికి రక్షణగా రెండువేల మంది పోలీసులు రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







