వాజ్ పేయి స్మారక నాణెం విడుదల
- December 24, 2018
ఢిల్లీఃమాజీ ప్రధాని వాజ్ పేయి స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి బొమ్మతో ఉన్న రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







