సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రీ షెడ్యూల్డ్
- December 25, 2018
మస్కట్:డిసెంబర్ 28న జరగాల్సిన సెaలబ్రిటీ క్రికెట్ లీగ్, జనవరి 25కి రీ షెడ్యూల్ అయ్యింది. ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే మస్కట్ ఫెస్టివల్‌లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ భాగమైంది. సీసీఎల్ ఈవెంట్‌ని మస్కట్ ఫెస్టివల్ ఈవెంట్‌గా ఎంచుకున్నందుకుగాను మస్కట్ మునిసిపాలిటీకీ, మస్కట్ ఫెస్టివల్ కమిటీకి థ్యాంక్స్ చెప్పారు సిసిఎల్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మెహబూబ్ హస్సన్. బాలీవుడ్ సెలబ్రిటీ టీమ్ అలాగే ఒమన్ సెలబ్రిటీ టీమ్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. సుల్తాన్ కబూస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొహైల్ ఖాన్, సోనూ సూద్, శ్రేయాష్ తల్పాడే, సకిబ్ సలీమ్ తదితరులు ఇండియన్ టీమ్‌లో వుంటారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







