వేర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం: ఫైర్ఫైటర్కి గాయాలు
- December 27, 2018
అబుదాబీలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణంగా ఫైర్ ఫైటర్‌కి గాయాలయ్యాయి. ఆపరేషన్ రూమ్‌కి అందిన సమాచారం నేపథ్యంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అల్ రీమ్ ఐలాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల్ని ఆర్పే ప్రయత్నంలో వీరోచితంగా పోరాడుతుండగా ఓ ఫైర్ ఫైటర్‌కి గాయాలయినట్లు అధికారులు పేర్కొన్నారు. వేర్ హౌస్‌లలో మండే గుణం వున్న వస్తువులు వుండటంతో అత్యంత చాకచక్యంగా ఫైర్ ఫైటర్స్ వ్యవహరించారు. గాయపడ్డ ఫైర్ ఫైటర్ని ఆసుపత్రికి తరలించారు. వేర్ హౌస్‌లను నిర్వహించేవారు అగ్ని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







