రానా, ఆర్య కలిసి ఒకే తెరపైకి
- December 24, 2015
భల్లాలదేవ అలియాస్ రానా, తమిళ నటుడు ఆర్య.. ఇద్దరూ ఆరడుగుల ఆజానుబాహులే. వీరికి మరో సారూప్యత కూడా ఉంది. పాత్ర నచ్చితే చాలు అది విలనీ అయినా రెడీ వెనక్కితగ్గరు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే తెరపైకి రాబోతున్నారు. తమిళ సినిమాలైన 'మౌనం పెసియాదే', 'పరుత్తివీరన్' (తెలుగులో మల్లిగాడు) చిత్రాల దర్శకుడు అమీర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఆర్య, రానాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆర్య నటించిన 'సైజ్‌జీరో' సినిమాలో రానా అతిథి పాత్రలో కనపడగా తమిళంలో వీరిద్దరూ బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే రానా చేతిలో పలు సినిమాలున్నా కథ నచ్చడంతో 'బాహుబలి2' కంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట రానా
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







