దుబాయ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసిన ఎన్నారైలు
- December 27, 2018
దుబాయ్:దుబాయ్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని బుధవారం దుబాయ్ లో ప్రవాస భారతీయ హక్కులు, సంక్షేమ వేదిక గల్ఫ్ శాఖ అధ్యక్షులు రమేష్ ఏముల రెండవ సారి ఎమ్మెల్యే గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.ఈ సంధర్భంగా పలువురు ప్రవాసీయులు కలిసి గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఎన్నారైలు రమేష్ ,భూషణ్,మహేందర్,భాషన్న,పవన్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







