యూఏఈలో న్యూ ఇయర్ హాలీడే ప్రకటన
- December 27, 2018
యూ.ఏ.ఈ:ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, న్యూ ఇయర్ హాలీడేని ప్రకటించింది. పబ్లిక్ సెక్టార్ కోసం ఈ హాలీడేని ప్రకటించారు. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. అథారిటీ చేసిన ప్రకటన ప్రకారం, జనవరి 1వ తేదీన.. అంటే, మంగళవారం అన్ని మినిస్ట్రీలు, ఫెడరల్ ఎన్టైటీస్కి సెలవు దినం. ఆ రోజు అన్ని కార్యాలయాలూ మూసివేయబడ్తాయి. మరుసటి రోజున, యధాతథంగా అన్ని కార్యాలయాలు తిరిగి పనిచేస్తాయి. ఈ విషయాన్ని పేర్కొంటూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







