వ్యాట్ డైరెక్టివ్స్‌ని స్వాగతించిన షురా
- December 27, 2018
బహ్రెయిన్:కింగ్ హమాద్ ఇసా అల్ ఖలీఫా, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఎన్టైటటీస్, వ్యాట్ అమలు మెకానిజమ్ని రివ్యూ చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల్ని షురా కౌన్సిల్ స్వాగతించింది. సిటిజన్స్ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే బేసిక్ గూడ్స్‌పై వ్యాట్ లేకుండా చేయాలని, కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కింగ్ హమాద్ ఇచ్చిన సూచనలు హర్షదాయకమని షురా కౌన్సిల్ పేర్కొంది. పౌరుల అవసరాల పట్ల కింగ్ అవగాహన, సున్నిత హృదయం ఎంతో గొప్పవని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది. సిటిజన్స్, దేశ ప్రగతిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారనీ, కింగ్ హయాంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా వున్నారని షురా కౌన్సిల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







