ఏపీ సీఎం ఈ నెల 27న చండీయాగానికి..

- December 24, 2015 , by Maagulf
ఏపీ సీఎం  ఈ నెల 27న చండీయాగానికి..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 27న చండీయాగానికి హాజరుకానున్నారు. చంద్రబాబు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు చండీయాగానికి వెళ్లే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com