మస్కట్ ఫెస్టివల్ అతి త్వరలో ప్రారంభం
- December 31, 2018
మస్కట్: యాన్యువల్ మస్కట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. జనవరి 10న ఈ ఫెస్టివల్‌ని ప్రారంభించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ పేర్కొంది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 9 వరకు మస్కట్ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తుందని కమిటీ వెల్లడించింది. అల్ నసీమ్, అల్ అమెరాత్ పార్కులు ఈ ఫెస్టివల్‌కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రతిరోజూ 4 గంటల నుంచి ఆత్రి 11 గంటల వరకు ఈ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరించనుంది. టిక్కెట్ ధరలు పెద్దలకు 200 బైసాస్ కాగా, పిల్లలకు 100 బైసాస్‌గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







