పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించిన ఖతార్
- December 31, 2018
దోహా: న్యూ ఇయర్ సందర్భంగా ఖతార్ మోటరిస్టులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తూ ఖతార్ పెట్రోలియం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఈ ధరలు అందుబాటులోకి వస్తాయి. ప్రీమియమ్ గ్రేడ్ పెట్రోల్ ధర 1.50 ఖతారీ రియాల్స్‌కి తగ్గింది. డిసెంబర్‌తో పోల్చితే 30 దిర్హామ్‌ల తక్కువ ఇది. సూపర్ పెట్రోల్ ధర 1.55 ఖతారీ రియాల్స్‌కి లభిస్తుంది. ఇది డిసెంబర్‌తో పోల్చితే 30 దిర్హామ్‌లు తగ్గింది. డిసెంబర్లో కూడా 25 దిర్హామ్‌ల మేర పెట్రోల్ ధరలు తగ్గాయి.. నవంబర్‌తో పోల్చితే. డీజిల్ ధరలు 25 దిర్మామ్లు తగ్గి 1.75 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్