సౌదీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 25 మంది మృతి
- December 24, 2015
జాజన్ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం 25 మందిని బలిగొంది. 107 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సౌదీ సివిల్ డిఫెన్స్ మెంబర్స్ ప్రమాదం జరిగిన ఆసుపత్రిని సందర్శించారు. మెటర్నిటీ డిపార్ట్‌మెంట్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో తొలుత అగ్ని ప్రమాదం చోటుచేసుకుందనీ, తక్కువ సమయంలోనే ఆ మంటలు ఆసుపత్రిలో వివిధ విభాగాలకు విస్తరించాయని అధికారులు వెల్లడించారు. హుటాహుటిన ఆసుపత్రిలోని రోగుల్ని, సిబ్బందిని, రోగుల సహాయకుల్ని తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలిగారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారమ్. ప్రమాదం ఎలా సంభవించింది? ప్రమాధానికి కారణాలు ఏంటి? వంటి ప్రశ్నలకు విచారణలో సమాధానం దొరుకుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







