యూఏఈ దిబ్బా ప్రాంతంలో స్వల్ప భూకంపం
- December 24, 2015
పజారియాలోని దిబ్బా ప్రాంతంలో 2.6 తీవ్రతగల స్వల్ప భూకంపం సంభవించింది. స్థానికులు భూకంపంతో ఆందోళనకు గురయ్యారు. తెల్లవారు ఝామున 4.46 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భూకంపం తర్వాత ఎలాంటి ప్రకంపనలూ చోటుచేసుకోలేదని దుబాయ్ మున్సిపాలిటీ ప్రకటించింది. చిన్న చిన్న తీవ్రతతో వచ్చే భూకంపాలు కొన్నిసార్లు ఎవరికీ భూకంపం వచ్చిన విషయాన్ని తెలియజేసేలా ఉండవని సర్వే డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ మష్రూమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









