4 నెలలోనే భారతీయుడు 2 షూటింగ్ పూర్తి
- January 04, 2019
శంకర్, కమలహాసన్ ల హిట్ మూవీ భారతీయుడుకి సీక్వెల్ కు రంగం సిద్దమైంది.. ఈ మూవీ ఈ నెల 18 నుంచి పొలాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ షూటింగ్ ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయనున్నారు.. కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







