రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు
- January 04, 2019
మస్కెట్:నిజ్వా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. బస్ ఓవర్ టర్న్ అయ్యి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ ఉదయం గం 6.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో బస్సులో మహిళా కాలేజ్ స్టూడెంట్లున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధినులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌కి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







