బ్లాగర్కి జైలు శిక్ష
- January 16, 2019
కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ చట్టాన్ని అలాగే సైబర్ క్రైమ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను సక్ర్ అల్ హషాష్ అనే బ్లాగర్కి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా అమిరికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేస్తున్నట్లు నిందితుడిపై గతంలో అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో నిందితుడికి 80 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. అయితే అల్ హషాష్ ప్రస్తుతం కువైట్ వెలుపల వున్నారు. ఇదిలా వుంటే, మరో కేసులో ఓ పౌరుడికి అన్లైసెన్స్డ్ వెపన్ కేసు నుంచి ఉపశమనం లభించింది.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







