రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం.. ఫొటోను విడుదల చేసిన నటి!
- January 16, 2019ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం జరిగిపోయింది. రెండేళ్లుగా ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగిందని రిచా గంగోపాధ్యాయ తెలిపింది. ఓ బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. పెళ్లి తేదీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని రిచా స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. టాలీవుడ్ లో లీడర్, మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాల్లో రిచా నటించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్