విశాల్ తో జీవితాన్ని పంచుకోబోతున్నా: అనీషా
- January 16, 2019
హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగనుంది. తాజాగా సంక్రాంతి వేళ అనీషా ఈ వివాహ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసింది అనీషా. త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా కూడా నటే. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







