జనవరి 25న సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్ ప్రారంభం
- January 16, 2019
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి పెద్ద ఫాల్కన్రీ ఈవెంట్స్‌కి రంగం సిద్ధమవుతోంది. సౌదీ ఫాల్కన్స్ క్లబ్ నిర్వహణలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఫాల్కన్రీ ఫెస్టివల్ రియాద్‌లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. మిడిల్ ఈస్ట్, ప్రపంచంలోని ఇతర దేశాలనుంచి పెద్ద సంఖ్యలో ఈ ఫెస్టివల్‌ని తిలకించేందుకు, ఇందులో పాల్గొనేందుకు వస్తుంటారు. వీటిల్లో పలు రకాలైన పోటీలు, ఎగ్జిబిషన్స్, థియేటర్ ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ క్యాంప్స్ వుంటాయి. మెయిన్ ఫెస్టివల్ ఎరీనాలో ఫాల్కన్ రేస్‌లు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 1950లలో రియాద్ సిటీకి సంబంధించి కల్చరల్ విలేజ్ ఇక్కడ మరో అదనపు ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







