41 మంది అక్రమ వలస కార్మికుల అరెస్ట్
- January 16, 2019
మస్కట్: 41 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు పేర్కొన్నారు. అష్ షర్కియా నార్త్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ షర్కియా, జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి, 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







