జరీమానాల చెల్లింపుకోసం ఆర్‌టిఎ కమర్షియల్ బ్యాంక్ దుబాయ్ ఒప్పందం
- January 17, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వాహనదారులు తమ జరీమానాల్ని చెల్లించేందుకు సులభ వాయిదా పద్ధతిని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజుల్ని చెల్లించవచ్చనీ, అయితే ఎన్ని వాయిదాల్లో చెల్లించాలనేది ఫీజుల మొత్తాన్ని బట్టి వుంటుందని ఆర్‌టిఎ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సర్వీసెస్ సీఈఓ యూసెఫ్ అహ్మద్ అల్ రెధా చెప్పారు. ఈ మేరకు ఆయన, ఇన్‌స్టిట్యూషనల్ అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ - కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ జనరల్ మేనేజర్‌హసన్ అల్ రెధాతో కలిసి ఒప్పందంపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







