గల్ఫ్ దేశాల్లోని ప్రైవేట్ హోమ్స్‌లో 1,500 టైగర్స్
- January 21, 2019
కువైట్ సిటీ: కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మరియు బహ్రెయిన్‌లలోని ప్రైవేట్ హోమ్స్‌లోసుమారు 1,200 నుంచి 1,500 వరకు టైగర్స్ జీవిస్తున్నట్లు & రఫెంచ్ న్యూస్ పేపర్ లె మోండె పేర్కొంది. ఆఫ్రికా అడవుల నుంచి ఈ జీవుల్ని గల్ఫ్ దేశాలకు స్మగుల్ చేస్తున్నారనీ, ప్రతి జంతువు 15,000 డాలర్లకు విక్రయిస్తున్నారనీ లె మోండో పేర్కొంది. కువైట్, యూఏఈలో టైగర్స్‌ని సొంతం చేసుకోవడం అనేది ఓ పాపులర్ ట్రెండ్‌గా మారిపోయిందని లె మోండె ప్రస్తావించింది. 2012 నుంచి 2017 మధ్యలో 1,367 టైగర్స్ గల్ఫ్‌లో అమ్మకానికి వచ్చినట్లు యాంటీ స్మగ్లింగ్ లీడర్ - టైగర్ కన్వర్జేషన్ పాట్రికా ట్రెకెరాక్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..