సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం
- January 21, 2019
కర్నాటక: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి మృతి పట్ల సిఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శివకుమార్ (సోమవారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శివకుమార్ స్వామి మృతికి సంతాపంగా కర్నాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు (మంగళవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం శివకుమార్ స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







