గోల్డ్‌తో పారిపోయిన ఇండియన్ హౌస్ మెయిడ్
- January 23, 2019
కువైట్ సిటీ: స్పాన్సరర్ హౌస్ నుంచి బంగారు నగల్ని దోచుకెళ్ళిపోయిన హౌస్ మెయిడ్ కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్పాన్సరర్ నుంచి హౌస్ మెయిడ్‌పై కేసు నమోదయ్యిందని అధికారులు వివరించారు. క్యాపిటల్ గవర్నరేట్‌లో కువైటీ మహిళ ఒకరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని అంటున్నారు అధికారులు. హౌస్ మెయిడ్ విలువైన గోల్డ్ బ్రాస్లెట్తో పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు స్పాన్సరర్ అయిన కువైటీ మహిళ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







